LATESTJoin RVA Research for a reading at no-cost. Learn more
100 Days of Astrology
100 Days of Astrology/Planet Karakatwas: Jupiter

Planet Karakatwas: Jupiter

Day 24 of 100 · Intermediate

Watch the short lesson below, then mark it complete to track your progress through the course.

Overview

Jupiter (Guru or Brihaspati) is the teacher of the gods (Deva Guru) and the great benefic of the zodiac — the Jeeva Karaka, the significator of the living soul itself. Picture a great kingdom: the King (Sun) and the commander (Mars) hold immense power, but it is the royal advisor — the Rajaguru — who shows them how to use that power righteously, for the good of the people. That advisor is Jupiter. Where Mercury hands you raw information, Jupiter is the lighthouse that turns it into wisdom and realisation, so you take the right decision even in the dark. This is why he is called the Pranaraksaka, the protector who dissolves hundreds of faults in a chart. He is the natural significator (karaka) of wisdom, knowledge, wealth, dharma and children, and wherever his gaze falls he pours grace and Purva Punya (past-life merit).గురువు (బృహస్పతి) దేవతల గురువు (దేవ గురువు) మరియు రాశిచక్రంలో గొప్ప శుభగ్రహం — జీవ కారకుడు, అంటే జీవాత్మకే కారకుడు. ఒక గొప్ప రాజ్యాన్ని ఊహించుకోండి: రాజు (సూర్యుడు), సైన్యాధ్యక్షుడు (కుజుడు) అపారమైన శక్తిని కలిగి ఉంటారు; కానీ ఆ శక్తిని ధర్మబద్ధంగా, ప్రజల మేలు కోసం ఎలా వాడాలో దిశ చూపే రాజగురువే గురువు. బుధుడు మనకు ముడి సమాచారాన్ని ఇస్తే, దానిని 'జ్ఞానం'గా మార్చి, చీకటిలోనూ సరైన నిర్ణయం తీసుకునేలా దారి చూపే లైట్ హౌస్ గురువు. అందుకే జాతకంలోని వందలాది దోషాలను హరించే 'ప్రాణ రక్షకుడు' అని అంటారు. జ్ఞానం, విద్య, ధనం, ధర్మం మరియు సంతానానికి సహజ కారకుడు; తన దృష్టి పడిన చోట అనుగ్రహాన్ని, పూర్వ పుణ్యాన్ని కురిపిస్తాడు.

Key points

  • Jupiter is the largest planet and the greatest natural benefic (Purna Shubha) — a Satvic Deva Guru and the Jeeva Karaka, the significator of the living soul. Wherever his gaze falls he pours grace and dissolves faults, which is why he is called the Pranaraksaka (protector).గురువు అతిపెద్ద గ్రహం, గొప్ప శుభగ్రహం (పూర్ణ శుభుడు) — సాత్విక దేవ గురువు మరియు జీవ కారకుడు (జీవాత్మకు కారకుడు). అతని దృష్టి పడిన చోట అనుగ్రహాన్ని కురిపించి దోషాలను హరిస్తాడు; అందుకే 'ప్రాణ రక్షకుడు' అంటారు.
  • Think of Jupiter as the Rajaguru, the royal advisor. The King (Sun) and commander (Mars) hold the power; Jupiter shows them how to use it righteously. Where Mercury gives raw information, Jupiter is the lighthouse that turns it into wisdom and realisation, so you make the right decision.గురువును రాజగురువుగా భావించండి — రాజు (సూర్యుడు), సైన్యాధ్యక్షుడు (కుజుడు) దగ్గర శక్తి ఉంటుంది; ఆ శక్తిని ధర్మంగా ఎలా వాడాలో గురువు దిశ చూపుతాడు. బుధుడు ముడి సమాచారాన్ని ఇస్తే, దానిని జ్ఞానంగా, రియలైజేషన్‌గా మార్చి సరైన నిర్ణయం వైపు దారి చూపే లైట్ హౌస్ గురువు.
  • He is the karaka of wisdom and discrimination (viveka), justice, dharma, religion, higher learning, spirituality, the Vedas, generosity and all auspicious events (Mangala Karya).గురువు విచక్షణా జ్ఞానం (వివేకం), న్యాయం, ధర్మం, మతం, ఉన్నత విద్య, ఆధ్యాత్మికత, వేదాలు, ఉదారత మరియు అన్ని శుభకార్యాలకు (మంగళ కార్యం) కారకుడు.
  • Jupiter is the Putra Karaka (children, 5th house) and the Dhana Karaka (wealth, 2nd house); he also signifies luck and fortune (9th house of Bhagya). In a woman's chart he is the karaka for the husband, and he stands for gurus, teachers, advisors and Brahmins.గురువు పుత్ర కారకుడు (సంతానం, 5వ భావం) మరియు ధన కారకుడు (ధనం, 2వ భావం); అదృష్టం, భాగ్యానికి (9వ భావం) కూడా సూచకుడు. స్త్రీ జాతకంలో భర్తకు కారకుడు; గురువులు, ఉపాధ్యాయులు, సలహాదారులు, బ్రాహ్మణులకు సూచకుడు.
  • Besides the normal 7th aspect, Jupiter has special 5th and 9th aspects, through which he grants Purva Punya (past-life merit) — the 'luck' that pulls a person out of trouble. In the RVA method you first read Jupiter's Light: a pure, unafflicted Jupiter gives respect, wealth and a natural teacher/consultant nature.సాధారణ 7వ దృష్టితో పాటు గురువుకు ప్రత్యేకంగా 5వ, 9వ దృష్టులు ఉన్నాయి; వీటి ద్వారా పూర్వ పుణ్యాన్ని — ఏ సమస్య నుండైనా బయటపడేసే 'లక్'ను అనుగ్రహిస్తాడు. RVA విధానంలో ముందుగా గురుని 'లైట్' చూస్తాం: అఫ్లిక్షన్ లేని ప్యూర్ గురువు గౌరవం, ధనం మరియు సహజమైన టీచర్/కన్సల్టెంట్ లక్షణాన్ని ఇస్తాడు.
  • In the body he governs the liver, kidneys, thighs and body fat, and rules the Ether (Akasha) element; when afflicted he indicates diabetes and obesity.శరీరంలో కాలేయం, మూత్రపిండాలు, తొడలు మరియు కొవ్వును పాలిస్తాడు; ఆకాశ తత్వానికి చెందిన గ్రహం; పీడితుడైతే మధుమేహం, ఊబకాయాన్ని సూచిస్తాడు.
  • When Jupiter joins the malefic Rahu (Guru-Chandala yoga) it can pull a person into litigation, unethical shortcuts and corrupted judgment; a retrograde Jupiter often brings financial instability or delays with children.గురువు పాప గ్రహమైన రాహువుతో కలిస్తే (గురు-చండాల యోగం) లిటిగేషన్‌లో ఇరుక్కోవడం, తప్పుడు మార్గాలు, చెడిన విచక్షణ కలుగుతాయి; గురువు వక్రిస్తే (Retrograde) ఆర్థిక అస్థిరత లేదా సంతానంలో ఆలస్యం వంటివి వస్తాయి.
  • Well-placed, Jupiter makes respected teachers, consultants, judges, priests, financiers and wise advisors — the people others come to for guidance.బలంగా ఉంటే గురువు గౌరవనీయులైన ఉపాధ్యాయులు, కన్సల్టెంట్లు, న్యాయమూర్తులు, పురోహితులు, ఆర్థిక నిపుణులు, వివేకవంతులైన సలహాదారులను తయారుచేస్తాడు — పదిమంది సలహా కోసం వచ్చే వ్యక్తులు.

Reference

Jupiter at a glanceగురువు — సంక్షిప్త పరిచయం

AspectఅంశంSignificationకారకత్వం
Natureస్వభావంFull benefic, Satvic (Deva Guru, Jeeva Karaka)పూర్ణ శుభుడు, సాత్వికుడు (దేవ గురువు, జీవ కారకుడు)
Elementతత్వంEther (Akasha)ఆకాశ తత్వం
Dhana Karakaధన కారకుడుWealth — 2nd houseధనం — 2వ భావం
Putra Karakaపుత్ర కారకుడుChildren — 5th houseసంతానం — 5వ భావం
Fortuneఅదృష్టంLuck, dharma — 9th houseఅదృష్టం, ధర్మం — 9వ భావం
Woman's chartస్త్రీ జాతకంHusbandభర్త
Special aspectsప్రత్యేక దృష్టులు5th and 9th (grant Purva Punya)5వ మరియు 9వ (పూర్వ పుణ్యం)
Peopleవ్యక్తులుGurus, teachers, advisors, Brahminsగురువులు, ఉపాధ్యాయులు, సలహాదారులు, బ్రాహ్మణులు
Careersవృత్తులుTeacher, consultant, judge, priest, financeఉపాధ్యాయుడు, కన్సల్టెంట్, న్యాయమూర్తి, పురోహితుడు, ఆర్థికం
Body partsశరీర భాగాలుLiver, kidneys, thighs, fatకాలేయం, మూత్రపిండాలు, తొడలు, కొవ్వు
AfflictedపీడితుడైతేDiabetes, obesity; Guru-Rahu → litigationమధుమేహం, ఊబకాయం; గురు-రాహు → లిటిగేషన్

Mind map

Jupiter (Guru)గురువు (బృహస్పతి)
Nature & Graceస్వభావం & అనుగ్రహం
  • Full benefic (Purna Shubha)పూర్ణ శుభుడు
  • Satvic Deva Guru, Jeeva Karakaసాత్విక దేవ గురువు, జీవ కారకుడు
  • Rajaguru — the royal advisor / lighthouseరాజగురువు — రాజ సలహాదారు / లైట్ హౌస్
  • 5th & 9th aspects grant Purva Punya5వ, 9వ దృష్టులు పూర్వ పుణ్యాన్ని ఇస్తాయి
Significationsకారకత్వాలు
  • Wisdom, viveka, dharmaజ్ఞానం, వివేకం, ధర్మం
  • Wealth (2nd), luck (9th)ధనం (2వ), అదృష్టం (9వ)
  • Children, husband (woman's chart)సంతానం, భర్త (స్త్రీ జాతకం)
  • Teachers, consultants, Brahminsగురువులు, కన్సల్టెంట్లు, బ్రాహ్మణులు
Body & Afflictionsశరీరం & దోషాలు
  • Liver, kidneys, thighs, fatకాలేయం, మూత్రపిండాలు, తొడలు, కొవ్వు
  • Ether (Akasha) elementఆకాశ తత్వం
  • Afflicted → diabetes, obesityపీడితుడైతే → మధుమేహం, ఊబకాయం
  • Guru-Rahu → litigation; retrograde → delaysగురు-రాహు → లిటిగేషన్; వక్రి → ఆలస్యం

Playground

Quick quiz

1For which house is Jupiter the natural karaka of children (Putra Karaka)?సంతానానికి (పుత్ర కారకుడు) గురువు ఏ భావానికి సహజ కారకుడు?

2In a woman's chart, whom does Jupiter signify?స్త్రీ జాతకంలో గురువు ఎవరిని సూచిస్తాడు?

3What is the general nature of Jupiter?గురువు యొక్క సాధారణ స్వభావం ఏమిటి?

4For which house is Jupiter the Dhana Karaka (significator of wealth)?ధన కారకుడిగా (ధనానికి కారకుడు) గురువు ఏ భావానికి కారకుడు?

5Which element (tatva) does Jupiter rule?గురువు ఏ తత్వాన్ని పాలిస్తాడు?

6Besides the normal 7th aspect, which special aspects does Jupiter have?సాధారణ సప్తమ దృష్టితో పాటు గురువుకు ఏ ప్రత్యేక దృష్టులు ఉన్నాయి?

7In the RVA method, what does a pure, unafflicted Jupiter mainly show?RVA విధానంలో అఫ్లిక్షన్ లేని ప్యూర్ గురువు ప్రధానంగా దేనిని చూపిస్తాడు?

8What can result when Jupiter joins Rahu (Guru-Chandala yoga)?గురువు రాహువుతో కలిస్తే (గురు-చండాల యోగం) ఏమి జరగవచ్చు?

On this pageOverview