వింశోత్తరి దశ:

దశ అంటే కాలం అని అర్థం. అంటే ఒక జాతక చక్రం పరిశీలించినప్పుడు ఫలితం నిర్ణయం చేసినప్పుడు ఏ విషయం ఏ ఏ సమయంలో జరుగుతుంది అని నిర్ణయించి చెప్పడానికి వీలుగా దశను ఉపయోగించి చెప్తారు.

ఈ కాలాన్ని నిర్ణయించడానికి అనేక రకమైన దశ పద్ధతులు ఉన్నాయి అందులో ప్రముఖమైనది ఈ దశ. దీనిలో 120 సంవత్సరాలకు గాను దశను నిర్ణయించారు. మనిషి యొక్క ఆయుర్ధాయం కాలక్రమేణా మారుతూ వచ్చింది కానీ దశ మాత్రం అలానే ఉంది.

దశ నిర్ణయం:

జాతక చక్రం లో జన్మ సమయంలో ఉన్న చంద్రుడు ఏ నక్షత్రం లో ఎన్ని డిగ్రీలకు ఉన్నాడు అనే దాన్ని పరిగణనలోకి తీసుకుని దశ నిర్ణయిస్తారు.

మనకు 27 నక్షత్రాలు ఉంటాయని తెలుసు. గ్రహం నక్షత్రం నక్షత్రం నక్షత్రం కేతువు అశ్విని మఖ మూల శుక్రుడు భరణి పూర్వఫల్గుణి పూర్వాషాడ రవి కృత్తిక ఉత్తర ఫల్గుని ఉత్తర చంద్రుడు రోహిణి హస్త శ్రవణం కుజుడు మృగశిర చిత్తా ధనిష్ట రాహు ఆరుద్ర స్వాతి శతభిషం గురుడు పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద శని పుష్యమి అనురాధ ఉత్తర భాద్రపద బుధుడు ఆశ్లేష జేష్ఠ రేవతి

నక్షత్రాల టేబుల్ అలానే అధిపతి. ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక గ్రహానికి 3 నక్షత్రాల చొప్పున పంచారు కాబట్టి ఆ మూడు నక్షత్రాలలో ఏ నక్షత్రంలో పుట్టిన దానికి సంబంధించిన దశ ప్రారంభం అవుతూ వెళుతుంది. ఉదాహరణకి అశ్విని, మఖ, మూల లో ఏ నక్షత్రంలో పుట్టిన వారికి కేతుదశ ప్రారంభమవుతుంది. దశాకాలం: గ్రహం దశాకాలం – సం|| % కేతువు 7 7/120*100= శుక్రుడు 20 రవి 6 చంద్రుడు 10 కుజుడు 7 రాహు 18 గురుడు 16 శని 19 బుధుడు 17 దశా శేషం: దశా శేషం కనుక్కున్న కే మనము దశను ఖచ్చితంగా లెక్కించ గలుగుతాము. దశా శేషము అంటే ఒక గ్రహం చంద్రుడు అనుకుంటే ప్రతి సందర్భంలోనూ చంద్రుడు ఒకే డిగ్రీలో ఓకే నక్షత్ర పాదంలో మొదటి లో వుండడు అందువల్ల మనకు మొదటగా వచ్చే దశ పూర్తిగా ఉండకపోవచ్చు. ఉదాహరణకు భరణి నక్షత్రం రెండవ పాదం లో పుడితే మనకి శుక్ర దశ 20 సంవత్సరాల గాను 15 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అంటే దీన్ని ఖచ్చితమైన డిగ్రీలో తీసుకుని ఎంత పర్సంటేజ్ ముగిసింది అని లెక్కగట్టి మిగిలిన దశను పరిగణలోకి తీసుకోవాలి. here in this video i have talked about Vimshottari Dasha, Mahadasha and about other dashas in Vedic Astrology (Telugu) this is also called Vimshottari Dasha System. share your feedback and suggestions, questions as comments. RVA Horoscope https://www.rahasyavedicastrology.com/horoscope/ RVA Astrology Software https://www.rahasyavedicastrology.com/rva-software/ Ruling Planets Motion Chart https://www.rahasyavedicastrology.com/motion-chart/ KP Astrology Software https://www.rahasyavedicastrology.com/kp-software/ Twitter https://twitter.com/RVAastrologers Facebook https://www.facebook.com/RahasyaVedicAstrology Instagram https://www.instagram.com/rahasyavedicastrology/ RVA Telugu https://www.youtube.com/RVATelugu Rahasya Vedic Astrology https://www.youtube.com/RahasyaVedicAstrology #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu LEARN ASTROLOGYLEARN ASTROLOGY IN TELUGUASTROLOGER IN HYDERABADTELUGU ASTROLOGERBEST TELUGU ASTROLOGERBEST ASTROLOGER IN HYDERABADFAMOUS ASTROLOGER IN HYDERABADINDIAN ASTROLOGERBEST ASTROLOGERVIMSHOTTARI DASHAMAHADASHADASHADASA BHUKTIDASATELUGU ASTROLOGY LEARN ONLINE