దశ ఫలితాలు

ఉపోద్ఘాతం:

దశ ఫలితాలు చెప్పడానికి జాతక చక్రం ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియాలి, లగ్నం అంటే ఏంటో తెలియాలి, లగ్న యోగ కారకులు తెలియాలి, ఇన్స్పెక్టర్ ఈ దశ అంటే ఏంటో తెలియాలి. రాశులు భావాలు నక్షత్రాలు ఇవన్నీ తెలిస్తేనే ఎప్పుడు ఏ విషయం జరుగుతుందనేది చెప్పవచ్చు. ఇంతకుముందు దు పాఠాలలో పై విషయాలన్నీ నేర్చుకున్నాం.

ప్రస్తుతం మనం నేర్చుకోబోతున్న ఈ పాఠంలో ఎలా దశ ఫలితాలు నిర్ణయించాలి అనేది తెలుసుకుందాం.

వింశోత్తరి దశ:

గ్రహాలకు 120 సంవత్సరాల వింశోత్తరి దశ లో ఈ విధంగా కాలాన్ని పంచారు.

రవికి – 6, చంద్రుడికి – 10, కుజుడికి – 7, బుద్ధుడికి – 17, గురుడికి – 16, శుక్రుడికి – 20, శనికి – 19, రాహుకి – 18, కేతువుకు – 7.

గ్రహాలు ఎక్కడుంటే యోగిస్తాయి:

సహజ శుభగ్రహాలు, సహజ పాప గ్రహాలు అని రెండు రకాలుగా గ్రహాలను విభజించిన విషయం మనకు తెలిసిందే.

శుభ గ్రహాలు ఎప్పుడు కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలనిస్తాయి. కేంద్రాలు అనగా 1 ,4, 7, 10. కోణాలు అంటే 1, 5, 9 స్థానాలు.

ఎందుకు శుభగ్రహాలు కేంద్రాలలో, కోణాలులో ఉండడం మంచిదని అంటారు అంటే కేంద్రాలు కష్టాన్ని సూచిస్తాయి. కోణాలు అదృష్టాన్ని సూచిస్తాయి.

శుభ గ్రహాలు అదృష్టం స్థానంలో ఉన్నప్పుడు అదృష్టం సునాయాసంగా కలుగుతుంది, కేంద్రాలలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వాళ్లు సాధించగలిగే ద్యేయన్న పెట్టుకొని వాటిని సునాయాసంగా సాధిస్తారు.

పాప గ్రహాలు ఎప్పుడూ కూడా ఉపచయ స్థానాల్లో శుభఫలితాలు ఇస్తాయి. ఉపచయ స్థానాలు అంటే 3, 6, 11 స్థానాలు.

జీవితంలో అన్ని సందర్భాలు సునాయాసంగా ఉండవు. అలాంటప్పుడే పోరాడి సాధించాల్సి వస్తుంది. ఈ ఉపచయ స్థానంలో ఉన్న గ్రహాలు పోరాడి సాధిస్తాయి. శుభ గ్రహాలకు పోరాడే తత్వం ఉండదు. అందుకే పాప గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే పోరాడి విజయం సాధిస్తాయి.

లగ్న శుభులు – పాపులు:

రూల్ 1) లగ్న యోగ కారకులని లగ్న శుభులు అని కానీ వారిని పాపులను అంటారు. దీని గురించి ఇంతకు ముందు పాఠంలో నేర్చుకున్నాం.

సహజంగా లగ్న యోగకారకలు (1, 5, 9 అధిపతులు) దశలో వచ్చినప్పుడు అవి ఏ భావం లో ఉన్నా యోగిస్తాయి. అనుకూల భావంలోనూ అనుకూల స్థానంలోనూ ఉంటే మరింత ఎక్కువగా యోగిస్తాయి. యోగించడం అంటే మంచి ఫలితాలను ఇస్తాయి.

ఉదాహరణకు దశ జరుగుతున్న కాలంలో మనకి వివాహము, ఉద్యోగము, గృహ నిర్మాణము ఇలాంటివి ఏవైనా కావచ్చు అన్నీ అనుకూలంగా జరుగుతాయి.

రూల్ 2) లగ్న పాపులు ఎక్కడున్నా కూడా యోగించరు.

ప్రస్తుతం తీసుకున్న ఉదాహరణలు మేష లగ్నం తీసుకున్నాం. ప్రతిసారి మేష లగ్నం ఎందుకు తీసుకుంటున్నారు అంటే అది ఇది సహజ జాతక చక్రంలో మొదటి లగ్నం అందరికీ సునాయాసంగా లెక్కించడానికి వీలుగా ఉంటుందని.

మేష లగ్నానికి యోగ కారకులు కుజుడు, రవి, గురుడు, చంద్రుడు, కేతువు. వెళ్ళు ఎక్కడున్నా యోగిస్తారు.

లగ్నం నుంచి వివిధ భావాలను కొన్ని గుంపులుగా విడగొట్టారు.

3, 6, 11 స్థానాలను ఉపచయ స్థానాలని అంటారు. సహజ పాపులు ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తారు.

2, 7 స్థానాలను మారక స్థానాలు అంటారు. మారకం అంటే మరణం అని అర్థం.

3, 8, 12 స్థానాలను త్రికములు, దుస్థానాలు అంటారు. ఇక్కడ ఏ గ్రహాలున్న సహజంగా యోగించవు.

కేంద్రాలు అనగా 1 ,4, 7, 10, కోణాలు అంటే 1, 5, 9 స్థానాలు.

ఏ గ్రహం కేంద్ర, కోణా అధిపతిగా ఉంటుందో అది ఆ లగ్నానికి విశేషంగా యోగిస్తుంది.

ఉదాహరణ:

ఉదాహరణకు సింహ లగ్నానికి కుజుడు 4వ స్థానాధిపతి గా కేంద్ర అధిపతి అయ్యాడు అదేవిధంగా 9వ స్థానాధిపతి గా కోళ్ల అధిపతి అయ్యాడు కాబట్టి ఈయన విశేషంగా సింహ లగ్నానికి ఇస్తాడు.

మరో ఉదాహరణ తీసుకుంటే మకర లగ్నానికి శుక్రుడు కూడా విశేషంగా యోగిస్తాడు.

ఫలితాలు నిర్ణయించే సమయంలో గ్రహం శుభ ఫలితాలు ఇస్తుందా అశుభ ఫలితాలు ఇస్తుందా నిర్ణయించుకుంటే జాతకుడికి ప్రశ్నలకు దేనికైనా సమాధానం చెప్పవచ్చు. యోగించే పక్షంలో ఉద్యోగం గాని, వివాహం గాని, వ్యాపారం గాని అన్నీ బాగుంటాయి.

కాబట్టి జరుగుతున్న దశ నాధుడు ఎంత బలంగా ఉన్నాడు యోగిస్తాడా లేదా ఏ రాశిలో ఉన్నాడు అనుకూల స్థానంలో ఉన్నాడా అని మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది.

మేష లగ్నానికి ద్వితీయ, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఎక్కడున్నా యోగించడదు. దీని అర్థం ప్రతి మేషలగ్న జాతకులకు వివాహము ధనము సౌఖ్యం ఉండదు అని కాదు. అక్కడ ఉండే అన్ని రకాల రూల్స్ ను అర్థం చేసుకుని ఫలిత నిర్ణయం చేయాల్సి ఉంటుంది.

లగ్నానికి యోగకారకం కాని గ్రహాలు సరిగా లేనప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు ఇబ్బందుల్లో కి వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

ఇదే మేష లగ్నానికి ఆరవ స్థానం కన్య అవుతుంది బుధుడు ఈ లగ్నానికి పాపి. ఆ స్థానం సరిగ్గా లేనప్పుడు ఆరోగ్య సమస్యలు. కన్య బుధ రాశి కాబట్టి నడుము నొప్పి, కడుపు నొప్పి, జీర్ణ సంబంధమైన సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు ఏవైనా రావచ్చు.

విచక్షణ:

జ్యోతిష్యం చెప్పే అప్పుడు దేశ కాలమాన పరిస్థితుల్ని గమనించాలని చెబుతారు. ప్రస్తుత కాలంలో అందరూ రూ సునాయాసంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నారు. ఈరోజు మీరు గుర్రం సవారీ చేస్తూ కార్యాలయానికి వెళ్తారు అని చెప్పలేం కదా.

ఇంతే కాకుండా ఒక వ్యక్తికి 8 సంవత్సరాల వయస్సుకు శుక్ర దశ వచ్చింది. అది బాగోలేదని మీరు ఊహించి వివాహంలో సమస్యలు ఉంటాయి అని చెప్పలేదు కదా. దీనినే విచక్షణ జ్ఞానం అని అంటారు. జ్యోతిష్యుడు తన ఏం చెప్తున్నాడు అనేదానికి కనీస విచక్షణను కలిగి ఉండాలి.

మనిషి జీవితాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి 30 సంవత్సరాలు, రెండవ 30 సంవత్సరాలు, మూడవ 30 సంవత్సరాలు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భాగం ఇబ్బంది గా ఉండవచ్చు. అన్నీ బాగుండే సందర్భం అరుదుగా ఉంటుంది. వాణ్ని మహా దృష్టి వంతుడు అనవచ్చు.

మేష లగ్నంతో ఉదాహరణ:

ఉదాహరణకు ఒక మనిషి సగటున 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఏదైనా సాధించ గలుగుతాడు. అలాంటి సందర్భంలో ఇదే మేష లగ్నానికి ఏ దశ వస్తుంటే ఎలా ఉంటుందో చూద్దాం.

మరో చిన్న ఉపయోగకర విషయం. ఈ లగ్నానికి అయినా మన: కారకుడైన చంద్రుడు కుజుడితో బలమైన కోన స్థితి కలిగి మంచి స్థానంలో ఉంటే వాళ్లు సంకల్పబలంతో ఏదైనా జీవితంలో సాధించగలుగుతారు.

అదే మేషలగ్న జాతకుడికి 25 సంవత్సరాల వయసు వచ్చింది. కుజుడు ఆరవ ఇంట్లో, కన్యారాశిలో ఉన్నాడు, కుజ దశ జరుగుతుంది అనుకుందాం.

కుజుడు లగ్నానికి యోగకారకుడు. కుజుడు సహజ పాపి అవ్వడం వల్ల ఆరవ స్థానంలో ఉండడం వల్ల పోరాటంతో విజయం సాధిస్తాడు. యుద్ధ వీరుడు కనుక. క్రీడారంగం లో గాని, ఆరోగ్య సంబంధమైన రంగంలో గాని, రక్షణ శాఖలో గాని ఇలా ఏదైనా నా ఉద్యోగం లో విజయం సాధించవచ్చు. ఇక్కడ మనం ఆరవ రాశికి సంబంధించిన కారకత్వాల ను గ్రహ సంబంధమైన కారకత్వాల తో ఇలా చెప్పడం జరిగింది.

మేష లగ్నానికి రవి దశ వస్తే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది.

మేష లగ్నానికి 25 సంవత్సరాలకి చంద్ర దశ వస్తే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడవచ్చు.

పగలు జన్మించిన వారికి రవి పితృ కారకుడు గాను చంద్రుడు మాతృ కారకుడు గానే ఉంటారు, అదే రాత్రి జన్మించిన వారికి శని పితృ కారకుడవుతాడు శుక్రుడు మాతృ కారకుడవుతాడు.

మేష లగ్నానికి బుధ దశ వచ్చింది అనుకుందాం తృతీయ షష్ట అధిపతి అయిన బుధుడు పాపి కాబట్టి ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, ఇబ్బందులు ఇలాంటివి రావచ్చు.

గురు దశ వచ్చిందనుకోండి. గురువు అవును 09, 12 అధిపతి కనుక దేవాలయ దర్శనం, ఉన్నత విద్య, విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్లి చదువుకోవడం, స్థిరాస్తులు ఏర్పడడం, ఇతరులు సహాయం, పెద్ద వారి సహాయం, గురువుల సహాయం అందడం ఇలాంటివి జరగవచ్చు.

శని దశ వస్తే 10, 11 పదవ స్థానాధిపతిగా ఉద్యోగ విషయాల్లో 11వ స్థానం బాదక స్థానం అవ్వడం వల్ల ఆరోగ్య విషయాల్లో సమస్యలు రావచ్చు.

ఇక్కడ ఒక విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి మీకు సామాన్యంగా అర్థం కావడం కోసం ఒక లగ్నానికి ఒక దశ వస్తే ఎలా ఉంటుంది అని ఉదాహరణ గా చెప్తున్నాను అంతేగాని గ్రహం ఇక్కడ ఉంది, దానివల్ల ఇలానే జరుగుతుంది అని నేను ఫలితం నిర్ణయం చేయడం లేదు.

రాహుకేతువులు ఛాయా గ్రహాలు. కుజ వత్ కేతు, శని వత్ రాహు అని అంటారు. అంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో కేతువు కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే రాహువు గాని కేతువు గాని అవి ఉన్న రాశి స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తూ ఉంటాయి. శని ఎంత ఫలితం ఇవ్వగలరు రాహు కూడా అంతే బలమైన ఫలితాన్ని ఇవ్వగలడు.

గ్రహాలు ఎక్కడ యోగిస్తాయి:

ఒకసారి గ్రహాలన్నీ దేవుడి దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నాయి. మేము ఎక్కడ ఉంటే దేనికీ సంబంధం లేకుండా జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాం అని అడిగితే అప్పుడు దేవుడు మీరు వెళ్లి 11వ స్థానంలో ఉండండి అని చెప్పాడు.

ఇప్పటిదాకా మేష లగ్నానికి 25 సంవత్సరాలకి దశలు వస్తే ఎలా ఉంటుంది అనేది చూసాము. అదే జాతకుడికి 50 సంవత్సరాలకు ఇవే దశలో వస్తే వయసుకు తగ్గట్టుగా దశ ఫలితాన్ని వివరించాలి. ఉదాహరణకు అదే 6 లో ఉన్న కుజ దశ వస్తే ఆరో స్థానం వాహనం కాబట్టి తను మంచి వాహనాన్ని కొనుక్కోవచ్చు. రవి వస్తే ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ గాని ఇతర అధికారం గాని రావచ్చు.

ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే మంచిది అని చెప్తారు ఎందుకంటే అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మంచిదని వారి ఉద్దేశం. చంద్రుడు బలంగా ఉన్న వారు పౌర్ణమిలో పుట్టిన వారు. బాగా ఆకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా తడబాటు లేని నిర్ణయంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు.

భావము – యోగము :

సహజంగా మేష లగ్నానికి శుక్రుడు యోగించడం అలాంటిది విపరీతంగా యోగి స్తున్నాడు అనుకుదాము. అది శుక్రుడి వక్రత్వం వల్లో మరే ఇతర కారణం వలన జరిగిన ద్వితీయాధిపతి కనుక విపరీతమైన ధనాన్ని ఇవ్వచ్చు ఇది యోగం అనుకుంటే భార్య ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు ఇది భావం అవుతుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవైపు మంచి మరోవైపు చెడు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి.

ముగింపు:

దశ ఫలితాన్ని చెప్పడానికి గ్రహాలు, గ్రహబలాలు, వర్గ చక్రాలు, అష్టకవర్గ, యోగాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సులువుగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. సాంప్రదాయ జ్యోతిష్యం కనీసం మనం ఎంతవరకు గుర్తుంచుకో గలమో అంత నేర్చుకుని. మరో ఇతర జ్యోతిష్య పద్ధతితో ఫలితం నిర్ణయ బేదాన్ని గమనిస్తే ఖచ్చితమైన ఫలితాల్ని ధైర్యంతో చెప్పవచ్చు.

దశ ఫలితాలు

ఉపోద్ఘాతం:

దశ ఫలితాలు చెప్పడానికి జాతక చక్రం ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలియాలి, లగ్నం అంటే ఏంటో తెలియాలి, లగ్న యోగ కారకులు తెలియాలి, ఇన్స్పెక్టర్ ఈ దశ అంటే ఏంటో తెలియాలి. రాశులు భావాలు నక్షత్రాలు ఇవన్నీ తెలిస్తేనే ఎప్పుడు ఏ విషయం జరుగుతుందనేది చెప్పవచ్చు. ఇంతకుముందు దు పాఠాలలో పై విషయాలన్నీ నేర్చుకున్నాం.

ప్రస్తుతం మనం నేర్చుకోబోతున్న ఈ పాఠంలో ఎలా దశ ఫలితాలు నిర్ణయించాలి అనేది తెలుసుకుందాం.

వింశోత్తరి దశ: గ్రహాలకు 120 సంవత్సరాల వింశోత్తరి దశ లో ఈ విధంగా కాలాన్ని పంచారు. రవికి – 6, చంద్రుడికి – 10, కుజుడికి – 7, బుద్ధుడికి – 17, గురుడికి – 16, శుక్రుడికి – 20, శనికి – 19, రాహుకి – 18, కేతువుకు – 7. గ్రహాలు ఎక్కడుంటే యోగిస్తాయి: సహజ శుభగ్రహాలు, సహజ పాప గ్రహాలు అని రెండు రకాలుగా గ్రహాలను విభజించిన విషయం మనకు తెలిసిందే. శుభ గ్రహాలు ఎప్పుడు కేంద్ర కోణాల్లో ఉంటే శుభ ఫలితాలనిస్తాయి. కేంద్రాలు అనగా 1 ,4, 7, 10. కోణాలు అంటే 1, 5, 9 స్థానాలు. ఎందుకు శుభగ్రహాలు కేంద్రాలలో, కోణాలులో ఉండడం మంచిదని అంటారు అంటే కేంద్రాలు కష్టాన్ని సూచిస్తాయి. కోణాలు అదృష్టాన్ని సూచిస్తాయి. శుభ గ్రహాలు అదృష్టం స్థానంలో ఉన్నప్పుడు అదృష్టం సునాయాసంగా కలుగుతుంది, కేంద్రాలలో శుభగ్రహాలు ఉన్నప్పుడు వాళ్లు సాధించగలిగే ద్యేయన్న పెట్టుకొని వాటిని సునాయాసంగా సాధిస్తారు. పాప గ్రహాలు ఎప్పుడూ కూడా ఉపచయ స్థానాల్లో శుభఫలితాలు ఇస్తాయి. ఉపచయ స్థానాలు అంటే 3, 6, 11 స్థానాలు. జీవితంలో అన్ని సందర్భాలు సునాయాసంగా ఉండవు. అలాంటప్పుడే పోరాడి సాధించాల్సి వస్తుంది. ఈ ఉపచయ స్థానంలో ఉన్న గ్రహాలు పోరాడి సాధిస్తాయి. శుభ గ్రహాలకు పోరాడే తత్వం ఉండదు. అందుకే పాప గ్రహాలు ఈ స్థానాల్లో ఉంటే పోరాడి విజయం సాధిస్తాయి. లగ్న శుభులు – పాపులు: రూల్ 1) లగ్న యోగ కారకులని లగ్న శుభులు అని కానీ వారిని పాపులను అంటారు. దీని గురించి ఇంతకు ముందు పాఠంలో నేర్చుకున్నాం. సహజంగా లగ్న యోగకారకలు (1, 5, 9 అధిపతులు) దశలో వచ్చినప్పుడు అవి ఏ భావం లో ఉన్నా యోగిస్తాయి. అనుకూల భావంలోనూ అనుకూల స్థానంలోనూ ఉంటే మరింత ఎక్కువగా యోగిస్తాయి. యోగించడం అంటే మంచి ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకు దశ జరుగుతున్న కాలంలో మనకి వివాహము, ఉద్యోగము, గృహ నిర్మాణము ఇలాంటివి ఏవైనా కావచ్చు అన్నీ అనుకూలంగా జరుగుతాయి. రూల్ 2) లగ్న పాపులు ఎక్కడున్నా కూడా యోగించరు. ప్రస్తుతం తీసుకున్న ఉదాహరణలు మేష లగ్నం తీసుకున్నాం. ప్రతిసారి మేష లగ్నం ఎందుకు తీసుకుంటున్నారు అంటే అది ఇది సహజ జాతక చక్రంలో మొదటి లగ్నం అందరికీ సునాయాసంగా లెక్కించడానికి వీలుగా ఉంటుందని. మేష లగ్నానికి యోగ కారకులు కుజుడు, రవి, గురుడు, చంద్రుడు, కేతువు. వెళ్ళు ఎక్కడున్నా యోగిస్తారు. లగ్నం నుంచి వివిధ భావాలను కొన్ని గుంపులుగా విడగొట్టారు. 3, 6, 11 స్థానాలను ఉపచయ స్థానాలని అంటారు. సహజ పాపులు ఈ స్థానాల్లో ఉంటే బాగా యోగిస్తారు. 2, 7 స్థానాలను మారక స్థానాలు అంటారు. మారకం అంటే మరణం అని అర్థం. 3, 8, 12 స్థానాలను త్రికములు, దుస్థానాలు అంటారు. ఇక్కడ ఏ గ్రహాలున్న సహజంగా యోగించవు. కేంద్రాలు అనగా 1 ,4, 7, 10, కోణాలు అంటే 1, 5, 9 స్థానాలు. ఏ గ్రహం కేంద్ర, కోణా అధిపతిగా ఉంటుందో అది ఆ లగ్నానికి విశేషంగా యోగిస్తుంది. ఉదాహరణ: ఉదాహరణకు సింహ లగ్నానికి కుజుడు 4వ స్థానాధిపతి గా కేంద్ర అధిపతి అయ్యాడు అదేవిధంగా 9వ స్థానాధిపతి గా కోళ్ల అధిపతి అయ్యాడు కాబట్టి ఈయన విశేషంగా సింహ లగ్నానికి ఇస్తాడు. మరో ఉదాహరణ తీసుకుంటే మకర లగ్నానికి శుక్రుడు కూడా విశేషంగా యోగిస్తాడు. ఫలితాలు నిర్ణయించే సమయంలో గ్రహం శుభ ఫలితాలు ఇస్తుందా అశుభ ఫలితాలు ఇస్తుందా నిర్ణయించుకుంటే జాతకుడికి ప్రశ్నలకు దేనికైనా సమాధానం చెప్పవచ్చు. యోగించే పక్షంలో ఉద్యోగం గాని, వివాహం గాని, వ్యాపారం గాని అన్నీ బాగుంటాయి. కాబట్టి జరుగుతున్న దశ నాధుడు ఎంత బలంగా ఉన్నాడు యోగిస్తాడా లేదా ఏ రాశిలో ఉన్నాడు అనుకూల స్థానంలో ఉన్నాడా అని మనం నిర్ణయం చేయాల్సి ఉంటుంది. మేష లగ్నానికి ద్వితీయ, సప్తమాధిపతి అయిన శుక్రుడు ఎక్కడున్నా యోగించడదు. దీని అర్థం ప్రతి మేషలగ్న జాతకులకు వివాహము ధనము సౌఖ్యం ఉండదు అని కాదు. అక్కడ ఉండే అన్ని రకాల రూల్స్ ను అర్థం చేసుకుని ఫలిత నిర్ణయం చేయాల్సి ఉంటుంది. లగ్నానికి యోగకారకం కాని గ్రహాలు సరిగా లేనప్పుడు దానికి సంబంధించిన ఫలితాలు ఇబ్బందుల్లో కి వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇదే మేష లగ్నానికి ఆరవ స్థానం కన్య అవుతుంది బుధుడు ఈ లగ్నానికి పాపి. ఆ స్థానం సరిగ్గా లేనప్పుడు ఆరోగ్య సమస్యలు. కన్య బుధ రాశి కాబట్టి నడుము నొప్పి, కడుపు నొప్పి, జీర్ణ సంబంధమైన సమస్యలు, ఊబకాయం వంటి సమస్యలు ఏవైనా రావచ్చు. విచక్షణ: జ్యోతిష్యం చెప్పే అప్పుడు దేశ కాలమాన పరిస్థితుల్ని గమనించాలని చెబుతారు. ప్రస్తుత కాలంలో అందరూ రూ సునాయాసంగా ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నారు. ఈరోజు మీరు గుర్రం సవారీ చేస్తూ కార్యాలయానికి వెళ్తారు అని చెప్పలేం కదా. ఇంతే కాకుండా ఒక వ్యక్తికి 8 సంవత్సరాల వయస్సుకు శుక్ర దశ వచ్చింది. అది బాగోలేదని మీరు ఊహించి వివాహంలో సమస్యలు ఉంటాయి అని చెప్పలేదు కదా. దీనినే విచక్షణ జ్ఞానం అని అంటారు. జ్యోతిష్యుడు తన ఏం చెప్తున్నాడు అనేదానికి కనీస విచక్షణను కలిగి ఉండాలి. మనిషి జీవితాన్ని మూడు భాగాలుగా విభజించవచ్చు. మొదటి 30 సంవత్సరాలు, రెండవ 30 సంవత్సరాలు, మూడవ 30 సంవత్సరాలు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక భాగం ఇబ్బంది గా ఉండవచ్చు. అన్నీ బాగుండే సందర్భం అరుదుగా ఉంటుంది. వాణ్ని మహా దృష్టి వంతుడు అనవచ్చు. మేష లగ్నంతో ఉదాహరణ: ఉదాహరణకు ఒక మనిషి సగటున 20 నుంచి 30 సంవత్సరాల వయసులో ఏదైనా సాధించ గలుగుతాడు. అలాంటి సందర్భంలో ఇదే మేష లగ్నానికి ఏ దశ వస్తుంటే ఎలా ఉంటుందో చూద్దాం. మరో చిన్న ఉపయోగకర విషయం. ఈ లగ్నానికి అయినా మన: కారకుడైన చంద్రుడు కుజుడితో బలమైన కోన స్థితి కలిగి మంచి స్థానంలో ఉంటే వాళ్లు సంకల్పబలంతో ఏదైనా జీవితంలో సాధించగలుగుతారు. అదే మేషలగ్న జాతకుడికి 25 సంవత్సరాల వయసు వచ్చింది. కుజుడు ఆరవ ఇంట్లో, కన్యారాశిలో ఉన్నాడు, కుజ దశ జరుగుతుంది అనుకుందాం. కుజుడు లగ్నానికి యోగకారకుడు. కుజుడు సహజ పాపి అవ్వడం వల్ల ఆరవ స్థానంలో ఉండడం వల్ల పోరాటంతో విజయం సాధిస్తాడు. యుద్ధ వీరుడు కనుక. క్రీడారంగం లో గాని, ఆరోగ్య సంబంధమైన రంగంలో గాని, రక్షణ శాఖలో గాని ఇలా ఏదైనా నా ఉద్యోగం లో విజయం సాధించవచ్చు. ఇక్కడ మనం ఆరవ రాశికి సంబంధించిన కారకత్వాల ను గ్రహ సంబంధమైన కారకత్వాల తో ఇలా చెప్పడం జరిగింది. మేష లగ్నానికి రవి దశ వస్తే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం వచ్చేదానికి అవకాశం ఉంది. మేష లగ్నానికి 25 సంవత్సరాలకి చంద్ర దశ వస్తే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఏర్పడవచ్చు. పగలు జన్మించిన వారికి రవి పితృ కారకుడు గాను చంద్రుడు మాతృ కారకుడు గానే ఉంటారు, అదే రాత్రి జన్మించిన వారికి శని పితృ కారకుడవుతాడు శుక్రుడు మాతృ కారకుడవుతాడు. మేష లగ్నానికి బుధ దశ వచ్చింది అనుకుందాం తృతీయ షష్ట అధిపతి అయిన బుధుడు పాపి కాబట్టి ఆరోగ్య సమస్యలు, రుణ బాధలు, ఇబ్బందులు ఇలాంటివి రావచ్చు. గురు దశ వచ్చిందనుకోండి. గురువు అవును 09, 12 అధిపతి కనుక దేవాలయ దర్శనం, ఉన్నత విద్య, విద్య కోసం దూర ప్రదేశాలకు వెళ్లి చదువుకోవడం, స్థిరాస్తులు ఏర్పడడం, ఇతరులు సహాయం, పెద్ద వారి సహాయం, గురువుల సహాయం అందడం ఇలాంటివి జరగవచ్చు. శని దశ వస్తే 10, 11 పదవ స్థానాధిపతిగా ఉద్యోగ విషయాల్లో 11వ స్థానం బాదక స్థానం అవ్వడం వల్ల ఆరోగ్య విషయాల్లో సమస్యలు రావచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని మీరు ముఖ్యంగా గమనించాలి మీకు సామాన్యంగా అర్థం కావడం కోసం ఒక లగ్నానికి ఒక దశ వస్తే ఎలా ఉంటుంది అని ఉదాహరణ గా చెప్తున్నాను అంతేగాని గ్రహం ఇక్కడ ఉంది, దానివల్ల ఇలానే జరుగుతుంది అని నేను ఫలితం నిర్ణయం చేయడం లేదు. రాహుకేతువులు ఛాయా గ్రహాలు. కుజ వత్ కేతు, శని వత్ రాహు అని అంటారు. అంటే కుజుడు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాడో కేతువు కూడా అలాంటి ఫలితాన్ని ఇస్తాడు. అయితే రాహువు గాని కేతువు గాని అవి ఉన్న రాశి స్థానాన్ని బట్టి ఫలితం ఇస్తూ ఉంటాయి. శని ఎంత ఫలితం ఇవ్వగలరు రాహు కూడా అంతే బలమైన ఫలితాన్ని ఇవ్వగలడు. గ్రహాలు ఎక్కడ యోగిస్తాయి: ఒకసారి గ్రహాలన్నీ దేవుడి దగ్గరికి వెళ్లి మొర పెట్టుకున్నాయి. మేము ఎక్కడ ఉంటే దేనికీ సంబంధం లేకుండా జాతకుడికి శుభ ఫలితాలు ఇవ్వగలుగుతాం అని అడిగితే అప్పుడు దేవుడు మీరు వెళ్లి 11వ స్థానంలో ఉండండి అని చెప్పాడు. ఇప్పటిదాకా మేష లగ్నానికి 25 సంవత్సరాలకి దశలు వస్తే ఎలా ఉంటుంది అనేది చూసాము. అదే జాతకుడికి 50 సంవత్సరాలకు ఇవే దశలో వస్తే వయసుకు తగ్గట్టుగా దశ ఫలితాన్ని వివరించాలి. ఉదాహరణకు అదే 6 లో ఉన్న కుజ దశ వస్తే ఆరో స్థానం వాహనం కాబట్టి తను మంచి వాహనాన్ని కొనుక్కోవచ్చు. రవి వస్తే ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్ట్ గాని ఇతర అధికారం గాని రావచ్చు. ఆడపిల్ల అమావాస్య రోజు పుడితే మంచిది అని చెప్తారు ఎందుకంటే అమ్మాయి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే మంచిదని వారి ఉద్దేశం. చంద్రుడు బలంగా ఉన్న వారు పౌర్ణమిలో పుట్టిన వారు. బాగా ఆకర్షణ కలిగి ఉంటారు అదేవిధంగా తడబాటు లేని నిర్ణయంతో ముందుకు దూసుకు వెళ్ళిపోతారు.

భావము – యోగము :

సహజంగా మేష లగ్నానికి శుక్రుడు యోగించడం అలాంటిది విపరీతంగా యోగి స్తున్నాడు అనుకుదాము. అది శుక్రుడి వక్రత్వం వల్లో మరే ఇతర కారణం వలన జరిగిన ద్వితీయాధిపతి కనుక విపరీతమైన ధనాన్ని ఇవ్వచ్చు ఇది యోగం అనుకుంటే భార్య ఆరోగ్యం సరిగా ఉండకపోవచ్చు ఇది భావం అవుతుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవైపు మంచి మరోవైపు చెడు ఏకకాలంలో జరుగుతూ ఉంటాయి.

ముగింపు: దశ ఫలితాన్ని చెప్పడానికి గ్రహాలు, గ్రహబలాలు, వర్గ చక్రాలు, అష్టకవర్గ, యోగాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఉదాహరణలతో సులువుగా అర్థమయ్యేలాగా వివరిస్తాను. సాంప్రదాయ జ్యోతిష్యం కనీసం మనం ఎంతవరకు గుర్తుంచుకో గలమో అంత నేర్చుకుని. మరో ఇతర జ్యోతిష్య పద్ధతితో ఫలితం నిర్ణయ బేదాన్ని గమనిస్తే ఖచ్చితమైన ఫలితాల్ని ధైర్యంతో చెప్పవచ్చు.

In this video i have explained about Dasha Falithalu how they work how to consider planets are favourable to lagna and other things about dasha.

#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu