లగ్న యోగకారకులు

ఉపోద్ఘాతం:

లగ్నం అంటే ఏమిటో దాని ప్రాముఖ్యత ఇంతకు ముందు పాఠాల్లో నేర్చుకున్నారు. లగ్న యోగకారకులు అంటే జీవితంలో అనుకూల ఫలితాన్ని ఇచ్చే గ్రహాలనీ అర్థం. గ్రహాలే వింశోత్తరి దశ రూపంలో (సమయం) వచ్చినప్పుడు ఏ సమయంలో ఎలా ఉంటుంది అని తెలియడానికి దశ నాధుడునీ (గ్రహం) పరిశీలిస్తారు.

లగ్నానికి యోగ కారకం కానీ గ్రహాలను లగ్న పాపులు అంటారు. సహజంగా వీరికి సంబంధించిన దశలు వచ్చినప్పుడు ప్రతికూల ఫలితాలు జరగవచ్చు.

లగ్న యోగ కారకులు:

ముందుగా మనం ఏ లగ్నానికి ఎవరు యోగ కారకులు ఎలా సునాయాసంగా గుర్తు పెట్టుకోవాలి చెప్తాను.

గ్రహాలను గురు, శని పాలిత గ్రహాలుగా విభజించారు. గురు పాలిత లగ్నాలకు గురు పాలిత గ్రహాలు నీ యోగిస్తాయి. అలాగే శని పాలిత గ్రహాలు యోగించవు.

గురు పాలిత గ్రహాలు:

రవి చంద్రుడు కుజుడు గురుడు కేతువు

శని పాలిత గ్రహాలు

బుదుడు శుక్రుడు శని రాహువు

నాకున్న జ్ఞాపకశక్తికి ఇవి ఇలా గుర్తు పెట్టుకోవడం కూడా నావల్ల కాదు ఇంకా సునాయాసంగా గుర్తుపెట్టుకోవడానికి చిన్న ఉపాయం చెప్తాను.

ఏ లగ్నానికి అయినా 1, 5, 9 స్థానాధిపతి లగ్న యోగకారకుడు అవుతారు ఇది చాలా సునాయాసంగా మనం గుర్తు పెట్టుకోవచ్చు.

ఉదాహరణకి మేష లగ్నం తీసుకున్నారు అనుకోండి. వేషానికి కుజుడు పంచమ రాశి అయిన సింహానికి రవి తొమ్మిదవ రాశి అయినా ధనస్సు కి గురుడు ఈ ముగ్గురు కూడా లగ్న యోగకారకుడు అవుతారు.

నాలుగు చిన్న రూల్స్ ఉన్నాయి అది గుర్తు పెట్టుకుంటే ఎప్పుడు కూడా తడబాటు లేకుండా లగ్న శుభములను, పాపులను గుర్తించవచ్చు.

1) లగ్నం నుండి 1, 5, 9 అధిపతులు యోగ కారకులు.

2) బీసీ లగ్నాలకు 8 12 ఆదిపత్యం వచ్చిన వాళ్లు యోగ కారకులే. ఎందుకంటే వారికి దానితో పాటు మరో ఆధిపత్యం కూడా ఉంటుంది. ఉదాహరణకు మేష లగ్నానికి గురుడు పన్నెండవ ఆధిపత్యం ఉన్న 9వ అధిపత్యం ఉండడంవల్ల ఎప్పుడు అవుతాడు.

3) సరి లగ్నాలకు 2, 6 ఆదిపత్యం వచ్చిన వాళ్లు యోగ కారకులే. ఉదాహరణకు మకర లగ్నానికి బుధుడు అధిపతి అయిన తొమ్మిదో అధిపతిగా అవుతాడు. మొదట్లో ఒక వ్యక్తి మీతో బాగా గొడవ పడి (6 వ స్థానాధిపతి గా) తర్వాత ప్రాణస్నేహితుడు (9 స్థానాధిపతి గా పూర్వ పుణ్యం వలన) అవ్వచ్చు.

4) 3, 8, 12 ఏ లగ్నానికి అయినా వాళ్ళు దుస్థానాధిపతి అవుతారు. అలాంటప్పుడు కోణ ఆధిపత్యం వస్తేనే యోగిస్తారు.

అదే సింహలగ్నం తీసుకుంటే అది బేసి రాస్తుంది. చంద్రుడు వ్యాయాధిపతి అవుతాడు. ముందుగా మనం చెప్పుకున్నట్టు బేసి లగ్నలకి వ్యాయాధిపత్యం వచ్చినా శుబుడే. చంద్రుడు రవికి మిత్రుడు కూడా.

మరో ఉదాహరణ తో ఆధిపత్య శుబులని, పాపులను అర్థం చేసుకోవచ్చు.

మేష లగ్నం

  • బేసి రాశి అవడంవల్ల కుజుడికి అష్టమాధిపతి వచ్చిన లగ్నాధిపతి కనుక శుబుడే.
  • ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు మారక స్థానాలకు అధిపతి కావున పాపి. ఈ దశ వచ్చిన సహజంగా యోగించదు.
  • బిసి రాశి రూల్ పరిశీలిస్తే. తృతీయ షష్ట అధిపతి అయిన బుదుడు పపియే అవుతాడు.
  • చంద్రుడు మిత్రుడే కనుక చంద్ర దశ యోగిస్తుంది.
  • రవి పంచమాధిపతి అవ్వడం వల్ల యోగిస్తాడు.
  • గురువు భాగ్యాధిపతి అవ్వడం వల్ల, వ్యాయాదిపత్యం ఉన్న యోగకారకుడే.
  • శని దశమ లాభాధిపతి అవుతూ బాధకుడు కావడంవల్ల యోగించడు.
వృషభ లగ్నం:
  • సరి రాశి అవ్వడం వలన శుక్రుడు ఆరవ అధిపతి అయిన లగ్నాధిపతి అవ్వడం వల్ల శుబుడే
  • పంచమాధిపతి వలన ద్వితీయాధిపతి అయిన బుధుడు శుబుడు.
  • తృతీయాధిపతి గా చంద్రుడు పాపి.
  • చతుర్ధాధిపతి గా రవి మిత్రుడు కాదు కనుక పాపి.
  • సప్తమ, వ్యయాదిపతిగా కుజుడు పాపి.
  • అష్టమాధిపతి అయిన గురుడు లాబ్ ఆధిపత్యం ఉన్న కొణాధిపత్యం లేనందువలన పాపి.
  • శని కేంద్ర కొణాధిపతి కావడంవల్ల శుబుడు.

ముగింపు:

పైన చెప్పిన రూల్స్ అన్ని సహజంగా ఉన్నవి. అయితే యోగించని గ్రహాలు కూడా ఎలా యోగిస్తాయి అనేది ముందుగా వచ్చే పాఠాలలో మీకు అర్థం అవుతుంది.

మీరు నేర్చుకున్న స్థాయిలో ఉన్నారు కాబట్టి కొన్ని జాతకచక్ర లను సేకరించి జరిగిన జీవిత సంఘటనలు, జరిగిన దశ మనం అనుకున్న విధంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించండి.

జాతక చక్రం ఎలా తయారు చేసుకోవాలి అంటే మన ఆర్ RVA సాఫ్ట్వేర్ లో గాని మరి ఏ ఇతర జ్యోతిష్యం సాఫ్ట్వేర్ ఎల్లో జన్మ వివరాలు అందిస్తే జాతక చక్రం తయారు అవుతుంది.దానిలో లో ల అని గానీ రోమన్ నెంబర్ I ( ఒకటి ) అని ఉన్నదే లగ్నం. అక్కడినుంచి మీరు సునాయాసంగా అన్ని భావాలు లెక్కించొచ్చు.

లగ్న యోగ కారకులు are most impotent thing to know basing on this we will be analyzing horoscope in future. if you have any doubts let me know in comments below will be doing more vedic astrology videos. #AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu

LEARN ASTROLOGY IN TELUGUASTROLOGY TELUGUTELUGU ASTROLOGYASTROLOGER IN HYDERABADTELUGU ASTROLOGERBEST TELUGU ASTROLOGERBEST ASTROLOGER IN HYDERABADFAMOUS ASTROLOGER IN HYDERABADBEST ASTROLOGERYOGALUYOGAMLAGNA YOGA KARAKULULAGNA YOG KARAKULU IN TELUGULEARN ASTROLOGY TELUGUVEDIC ASTROLOGY IN TELUGUINDIAN ASTROLOGY IN TELUGULAGNA YOGA KARAKS IN TELUGULAGNA YOG KARAKLAGNA YOG KARAK IN TELUGU