i have explained how signs, planets, houses work with some examples. like and subscribe i will be uploading more Telugu astrology learning videos every week.

సింహం : రవి (రాజు) – (ఆది వారం)

కర్కాటకం : చంద్రుడు (రాణి)- (సోమ వారం)

మిథునం : బుధుడు (వంట గది) – (బుధ వారం)

కన్యా : బుధుడు ( వ్యాపారం) – (బుధ వారం)

వృషభం : శుక్రుడు (కళలు) – (శుక్ర వారం)

మేషం : కుజుడు (సేనాధి పతి) – (మంగళవారం)

తుల : శుక్రుడు (న్యాయస్థానం) – (శుక్ర వారం)

వృశ్చిక : కుజుడు (ఆయుధ కారాగారం) (మంగళవారం)

ధనస్సు : గురుడు (యుధవ్యూహ రచన) (గురు వారం)

మకరం : శని (యుద్ధ సైన్యం) – (శని వారం)

కుభం : శని (భటులు, చలి కత్తేలు)- (శని వారం)

మీనం : గురుడు (పూజలు, దైవం) – (గురు వారం)

మిగిలిన (Invisible) ఛాయా గ్రహాలు : రాహువు, కేతువు 16:20

20:08 గ్రహాలను (Planets) Easy గా గుర్తు పెట్టుకోవడం గ్రహాల (Planets) ఉచ్చ, నీచ స్థితిలు : 26:20 to 36:40 రవి : ఉచ్చ – మేష, నీచ – తుల చంద్రుడు : ఉచ్చ – వృషభ, నీచ – వృశ్చిక బుదుడు : ఉచ్చ – కన్యా, నీచ – మీన తుల : ఉచ్చ – మీన, నీచ – కన్యా కుజుడు : ఉచ్చ – మకర, నీచ – కర్కాటక గురుడు : ఉచ్చ – కర్కాటక, నీచ – మకర శని : ఉచ్చ – తుల, నీచ – మేష 5వ రాశి అధిపతి (గది) : స్నేహితుడు 20:55 7th House (గది) : నీచ స్థితి 28:34 నక్షత్రాలు (Stars) 42:57
  • భావాలు (Like Emotions) : 50:15 1.లగ్న స్థానం : శరీరం, Hight, Weight, రూపం, రంగు) 51:52
  • ధనం, కుటుంబం విక్రమ స్థానం (Capacity) తల్లి, ప్రాధమిక విద్య వాక్కు, విజ్ఞానం రోగ, ఋణ, వాహన స్థానం వివాహ, వైఫ్, కళ ఆయుర్దాయం స్థానం పితృ, గురు స్థానం (జ్ఞానం), పూర్వ పుణ్య స్థానం కర్మ, రాజ్య స్థానం (ఏమి చేస్తాడు) లాభ స్థానం, మిత్రులు, తృప్తి వ్యయ, నిద్ర, వివాహ జీవితం