గ్రహాల యొక్క కులాలు:

జ్యోతిష్యంలో ఉన్న ప్రతి నియమ నిబంధనల్ని వాడి ఫలితం నిర్ణయాన్ని మరింత మెరుగ్గా ఇవ్వచ్చు.

గ్రహాలకి కులాలు ఆపాదించడం జరిగింది ఇది మనం అనుకునే సమాజంలో ఉన్న కులాలు కాదు వాటి యొక్క తత్వం.

ఉదాహరణకు ఒక వ్యక్తి జాతకంలో సప్తమంలో నాలుగు గ్రహాలు ఉన్నాయనుకుందాం అవి రవి, కుజ, శని, శుక్రుడు. ఆ వ్యక్తి ఆ నలుగురు అమ్మాయిలను ఇష్టపడ్డారు అనుకున్నాం ఈ గ్రహాల ఆధారంగా వాళ్లు ఏ వర్ణం వాళ్లు అని గ్రహించవచ్చు.

  • గురుడు, శుక్రుడు – బ్రాహ్మణ వర్ణం
  • రవి, కుజుడు – క్షత్రియ వర్ణం
  • చంద్రుడు బుధుడు – వైశ్య వర్ణం
  • శని – శుద్ర వర్ణం
  • రాహు – చండాలుడు
  • కేతువు – మలేచుడుచుడు

పైన ఉదాహరణ ను బట్టి రవి కుజులు క్షత్రియులు శని శూద్రుడు, శుక్రుడు బ్రాహ్మణుడు అవుతారు.

ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు చెప్పడానికి జాతక చక్రంలో ఉన్న 12 రాశులను 27 నక్షత్రాలు తొమ్మిది గ్రహాలని అన్వయించి చెప్పవలసి ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు వీటికి ఆపాదించాలి ఉంటుంది.

Explained about Caste of Planets Vedic Astrology in Telugu Jupiter, Venus – Brahmins Sun, Mars – Kshatriya Mercury, Moon – Vaishya Saturn – Shoodra

#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad

astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu