ఉపోద్ఘాతం:
జాతక గ్రంధాలు ఎన్ని చదివినా వందలకొద్దీ నియమ నిబంధనలు కనిపిస్తాయి మనం ఏది సునాయాసంగా గుర్తుపెట్టుకో లేము. దానివల్ల ఎన్ని చదివినా జాతక చక్రం చూడగానే కచ్చితంగా తెల్లమొహం వెయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు సులభంగా, లాజికల్గా గుర్తు పెట్టుకునే లాగా చిన్న పద్ధతిలో చూద్దాం.
ఈ ఒక్క పద్ధతితో మీరు అన్ని చెప్పేస్తారు అని కాదు గ్రహం బలంగా లే ఉందా లేదా అనే విషయం జాతకం నేర్చుకునే మొదట్లో సులభంగా అర్థం చేసుకోవడానికి మాత్రమే.
వేగంగా జాతకం చెప్పడం:
ఒక చిన్న ఉదాహరణతో దీని మొదలు పెడదాం. గ్రహాలు బలంగా ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి.
ఒక వ్యక్తి వాళ్ళ సొంత ఇంట్లో ఉన్నాడు అనుకోండి తనకి అనుకూలంగా ఉంటుంది. గ్రహాల విషయంలో మాట్లాడుకుంటే ఇది విగ్రహాలకు స్వక్షేత్రం అని అంటారు.
అదే వ్యక్తి తన మిత్రుడి ఇంట్లో ఉన్నాడు అనుకోండి. వాళ్ళిద్దరి మధ్య సంభాషణ వల్ల అతను చాలా సంతోషంగా ఉంటాడు. అదే వ్యక్తి ఆప్త మిత్రుడు యొక్క ఇంట్లో ఉంటే ఇక చెప్పనక్కర్లేదు అంతా ఆనందంగా ఉంటాడు. దీనినే గ్రహాలకు మిత్ర, పరమమిత్ర క్షేత్రాలుగా చెబుతారు.
అదే వ్యక్తి నచ్చని వారి ఇంటికి వెళ్ళవలసి వచ్చినా, నచ్చని చోటులో ఎవరైనా నిర్బంధించిన ఆ వ్యక్తి ఇ మనసుకి సంతోషం కలగదు. దీనిని ఇక్కడ శత్రు క్షేత్రం, నీచ క్షేత్రం అని పిలుస్తారు.
ముందుగా మనం నవగ్రహాలలో రాహుకేతువుల మినహాయించి మిగిలిన సప్త గ్రహాలూ ఏ ఏ రాశులు ఎందుకు అనుకూలంగా ఉంటాయో చూద్దాం.
- రవి:
- చంద్రుడు:
- కుజుడు
- బుధుడు
- గురుడు
- శుక్రుడు
- శని
- రాహువు
- కేతువు
ముగింపు:
గ్రహాలను మనం అనుకున్న రాశుల్లో ఉన్నాయా లేదా పరిశీలించుకుని, అవి ఏ భావాల్లో ఉన్నాయి, వాటి నక్షత్ర నాథుడు ఎలా ఉన్నారు అని, జరుగుతున్న దశ పరిశీలిస్తే చాలావరకూ మంచి ఫలితాన్ని చదువుకునే క్రమంలోనే అర్థం చేసుకోవచ్చు.
మొదట్లో మనకు వచ్చిన కొన్ని విషయాలు తోనే పరిశీలన చేస్తూ, తర్వాత నేర్చుకున్నా ఒక్క విషయాన్ని అదే మొదటి వంద జాతకాల మీద పరిశీలన చేసే కొద్దీ మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది.
In this video i have Explained about how to read any horoscope easily fallowing which planets are favourable want and let me know your questions as comments will replay to them.
#AstrologerHyderabad #TeluguAstrologer #LearnAstrology #BestAstrologerInHyderabad #FamousAstrologerInHyderabad #TeluguAstrologer #LearnAstrology #AstrologerInHyderabad
astrologer in hyderabad , best astrologer in hyderabad , famous astrologer in hyderabad , telugu astrologer , learn astrology , telugu astrologer , best telugu astrologer, indian astrologer , best astrologer , learn astrology , learn astrology in telugu